Header Banner

మీ ఆరోగ్యాన్ని మార్చే రహస్యం! ఉదయం నడక ఎందుకు ముఖ్యం!

  Sun Feb 23, 2025 05:27        Health

నడక ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే, నడిచే టైమ్‌లో నడిస్తే మరిన్నీ లాభాలుంటాయి. అదెప్పుడో తెలుసుకోండి.

ఉదయాన్నే నడవడం వల్ల చాలా లాభాలున్నాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రతిరోజూ ఖాళీ కడుపుతో 30 నిమిషాలు నడిస్తే బెల్లీ ఫ్యాట్ బర్న్ అవ్వడంతో చాలా లాభాలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకోండి.ఉదయాన్నే నడవడం వల్ల బీపి కంట్రోల్ అవుతుంది. దీంతోపాటు గుండెజబ్బులు, స్ట్రోక్స్ వంటి సమస్యల్ని కూడా దూరం చేసుకోవచ్చు. కాబట్టి, రోజూ ఉదయాన్నే నడవడం మంచిది.

 

ఇది కూడా చదవండి: అరబ్ అడ్వొకేట్ తో చర్చించిన అనిల్ ఈరవత్రి! 17 మంది భారతీయులను ఉరిశిక్ష!

 

నడకతో పాటు చేతులు, కాళ్లు అలాగే కండరాలను సాగదీయండి. స్ట్రెచింగ్స్ చేయడం వలన తేలికగా అనిపిస్తుంది. రిలాక్స్ అవుతారు.నడక అంటే మరి నత్తనడకలా కాకుండా కొద్దిగా వేగంగా, కొద్దిగా నెమ్మదిగా ఇలా వేగంలో మార్పులు చేసుకోండి. మధ్యమధ్యలో విరామాలు తీసుకోండి.

వాతావరణ మార్పులను గమనించండి. బాగా చలిగా ఉన్నపుడు అవసరమైన ఏర్పాట్లు ఉండాలి. భారీ వర్షం ఉన్నపుడు ఆరోజుకు ఇంటి వద్దే నడవండి.మీతో పాటు ఒక మిత్రుడిని తోడుగా చేసుకోండి.. ఇద్దరూ కలిసి నడిస్తే అలసట ఉండదు, ఆసక్తి పెరుగుతుంది. ఇంకేం. నడిచేందుకు అనువుగా ఉండే మంచి షూ ధరించి నడకకు బయలుదేరండి..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు


పోలీసులపై చండాలమైన కామెంట్స్ చేసిన జగన్! ఆ కేసు పెట్టి జైలుకు పంపండి.. ఏపీ మంత్రి డిమాండ్!

 

గుంటూరులో జగన్‌ పర్యటన.. మిర్చి రైతులకి కన్నీరు.. 14 మిర్చి టిక్కీలు మాయం! యార్డ్ సీసీటీవీలలో..

 

రూల్స్.. రూల్స్.. అంటాడు ఈయన పాటించడా.. అడుగడుగునా నిబంధనల ఉల్లంఘన.!

 

గుంటూరులో జగన్‌ పర్యటన.. మిర్చి రైతులకి కన్నీరు.. 14 మిర్చి టిక్కీలు మాయం! యార్డ్ సీసీటీవీలలో..

 

అదిరిపోయే గుడ్ న్యూస్.. ఏపీలో సంస్థలు...వేల కోట్ల పెట్టుబడులు! వేలల్లో ఉద్యోగ అవకాశాలు!

 

మిగిలింది మ‌రో 8 రోజులే.. దేశ‌వ్యాప్తంగా రోడ్ల‌న్నీ ప్ర‌యాగ్‌రాజ్ వైపే..

 

జగన్‌కు మరో బిగ్ షాక్.. త్వరలోనే వైసీపీ నేత మాజీ మంత్రి అరెస్ట్! వారి అరెస్టుతో కూటమి శ్రేణుల్లో ఆనందం!

 

డిప్యూటీ సీఎం పవన్ తో సీనియర్ నటుడు మర్యాదపూర్వక భేటీ! కారణం ఇదే!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Andhrapradesh #milk #health #Diet #walking #morningwalk